VIDEO: మహిళ మెడ నుంచి పుస్తెలతాడు దోపిడీ

VIDEO: మహిళ మెడ నుంచి పుస్తెలతాడు దోపిడీ

BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కౌటం మొండక్క అనే మహిళ బయట నిలుచున్నప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.