జిల్లాలో 326 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లాలో 326 మి.మీ వర్షపాతం నమోదు

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస వంటి నియోజకవర్గాలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రానికి మొత్తంగా 326 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.