సృష్టిలో ప్రతి జీవికీ ఆహారం అవసరం
KDP: సృష్టిలో ప్రతి జీవికీ ఆహారం అవసరమని, మితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుందని వేంపల్లి ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ NSS విభాగం 14 అధికారి డా.తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం జాతీయ సేవాపథకం 14 ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేటితరం జీవన విధానంలో ప్రాచాత్య సంస్కృతికి అలవాటు పడి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం లేదని పేర్కొన్నారు.