క్యారెట్ ఆకారంతో బొప్పాయి.. ఎక్కడో చూసేయండి..!

క్యారెట్ ఆకారంతో బొప్పాయి.. ఎక్కడో చూసేయండి..!

KKD: U. కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో చంద్రరావు ఇంటి ముందు బొప్పాయి చెట్లు నాటాడు. అయితే కాయలు కొసే సమయం రావడంతో.. వెళ్లి చూడగా బొప్పాయిలు గుండ్రంగా క్యారెట్ ఆకారం ఉండటం చూసి షాక్‌కు గురియ్యాడు. ఆ విషయాన్ని ఉద్యాన వన అధికారి శేఖర్‌కు తెలుపగా అక్కడికి చేరుకుని వాటిని పరిశీలించి జన్యుపరమైన లోపం ఉండటం వల్ల ఇలా జరుగుతుందన్నారు.