ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఇరాన్-ఇరాక్-USA యుద్ధం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తగ్గిన గుడ్ల ధరలు
✦ గోదావరిలో గల్లంతైన యువకులు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
✦ భీమవరంలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
✦ గృహ గణనలో నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరగాలి: డీఆర్‌వో శివన్నారాయణ