పంట నష్టంతో యువకుడు ఆత్మహత్య

పంట నష్టంతో యువకుడు ఆత్మహత్య

KNR: అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయి మనస్థాపానికి గురైన సోమల్లా హరీష్ (28) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన హరీష్ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. పత్తి, వరి పంటలు నష్టపోవడంతో శనివారం పురుగుల మందు తాగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు.