తెనాలి TDP కార్యాలయంలో ప్రజా దర్బార్

తెనాలి TDP కార్యాలయంలో ప్రజా దర్బార్

GNTR: తెనాలి TDP కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, తెనాలి నియోజకవర్గ TDP ఇంఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అర్జీలు ఇచ్చినట్లు ఆలపాటి తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.