కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం

NLG: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మధు విజయం సాధించారు. ఈ విజయం పట్ల ఆయన కార్యకర్తలు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.