సత్తా చాటిన ఉప్పలూరు విద్యార్థిని

KDP: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముద్దనూరు(M)ఉప్పలూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తాచాటారని హెచ్ఎం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మొత్తం 49 మంది పరీక్ష రాయగా 44 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ టాపర్‌గా షైక్ ఆస్మా బేగం 600కు 572 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో భవ్య శ్రీ 568 మార్కులతో నిలిచినట్ల తెలిపారు.