'పాలక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి'

NDL: కార్మికుల శ్రమను పెట్టుబడు దారులకు దోచి పెడుతున్న పాలక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని CITU జిల్లా అధ్యక్షులు యేసు రత్నం డిమాండ్ చేశారు. ఆదివారం నంది కోట్కూరులోని జై కిసాన్ పార్కులో CITU పట్టణ మూడవ మహాసభ ఎస్.ఉస్మాన్ అద్యక్షతన జరిగింది. నాగేశ్వరావు మాట్లాడుతూ.. తదితర రంగాల్లో కార్మికులు అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని, పెంచాలని డిమాండ్ చేశారు