బస్సుల్లో పోలీసుల భద్రతా తనిఖీలు ముమ్మరం

బస్సుల్లో పోలీసుల భద్రతా తనిఖీలు ముమ్మరం

KRNL: ఇటీవల బస్సు ప్రమాదం నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు శుక్రవారం రాత్రిపూట తిరిగే బస్సులు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చెక్ చేస్తున్నారు. డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించించి నిద్ర మత్తు వదిలిస్తున్నారు.