పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించాలి: MEO

VKB: పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని దోమ ఎంఈవో వెంకట్ సూచించారు. కొత్తపల్లి ఎంపీపీఎస్ ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయులు తరగతి గదిలోకి సెల్‌ఫోన్‌లు తీసుకురావద్దని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, మెరుగైన విద్యను అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.