VIDEO: పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా

VIDEO: పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా

KRNL: పత్తికొండలో సోమవారం ఏపీ పీఏసీఎస్ జేఏసీ సహకార సంఘం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీవో నం.36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని వెల్లడించారు. డ్యూ టూ పద్ధతులను రద్దు చేసి అన్ని సహకార ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.