ఎండ తీవ్రతకు జాగ్రత్తలు పాటించాలి: DMHO

ఎండ తీవ్రతకు జాగ్రత్తలు పాటించాలి: DMHO

KDP: జిల్లాలో ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని DMHO నాగరాజు పేర్కొన్నారు. ఎండలకు ఎక్కువగా తిరిగేవారు తప్పనిసరిగా టోపీలను ధరించాలన్నారు. మంచినీటిని వెంబడి ఉంచుకోవాలని చెప్పారు. ఎండలో ఎక్కువ సమయం ఉంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుందన్నారు.