చర్చి లో పెద్ద సైజు క్రిస్టమస్ ట్రీ

చర్చి లో పెద్ద సైజు  క్రిస్టమస్ ట్రీ

మెదక్ చర్చి విశాలమైన హాల్లో పెద్ద సైజు క్రిస్మస్‌‌ ట్రీని ఏర్పాటుచేసి శాంటా క్లాజ్ బొమ్మలను, బెల్స్‌‌, స్టార్స్‌‌, గ్రీటింగ్‌‌ కార్డ్స్‌‌, రంగురంగుల బాల్స్‌‌తో అందంగా అలంకరించారు. అలాగే చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్‌‌లు, స్టార్‌‌లతో శోభాయమానంగా అలంకరించారు.