VIDEO: వాటర్ ట్యాంక్ లీకేజ్.. వృథాగా నీరు
MHBD: కొత్తగూడ మండలంలోని మైలారం తండాలో వాటర్ ట్యాంక్ లీకేజీకి గురైంది. దీంతో ఉదయం నుంచి నీరు వృధాగా పోతున్నదని తండావాసులు తెలుపుతున్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో నీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే లీకేజీలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని తండావాసులు సూచిస్తున్నారు.