నేడు వరంగల్ బల్దియాలో గ్రీవెన్స్

నేడు వరంగల్ బల్దియాలో గ్రీవెన్స్

WGL: జిల్లా మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 నుంచి ఒంటి గంట వరకు నగరవాసుల నుంచి గ్రీవెన్స్‌లో వినతులు, ఫిర్యా దులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.