VIDEO: మహానందిలో తగ్గిన భక్తుల రద్దీ
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఇవాళ భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు లేకపోవడంతో ఆలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వచ్చిన కొద్దిపాటి భక్తులు స్థానిక కోనేరులో పుణ్యస్నానాలు చేసి శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనాన్ని పొందారు. గత కొద్దిరోజులుగా భక్తుల రద్దీ తక్కువగా ఉంది.