'మధ్యాహ్న భోజన నిర్వాహకుల జీతాలు చెల్లించాలి'

'మధ్యాహ్న భోజన నిర్వాహకుల జీతాలు చెల్లించాలి'

PPM: కొమరాడ జూనియర్ కాలేజీ విద్యార్థులకి వండుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు చెల్లించాలని సీఐతేవవ నాయకులు కొల్లి సాంబమూర్తి శుక్రవారం డిమాండ్ చేశారు. నేటికీ 8 నెలలగా మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించవలసిన వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.