'ఆ మూడు రైళ్లకు హాల్ట్ తేదీ ప్రకటించండి'

'ఆ మూడు రైళ్లకు హాల్ట్ తేదీ ప్రకటించండి'

E.G: తుని రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్ ప్రెస్, ముంబై ఎల్టిటీ, ఏపీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ప్రకటించాలని బీజేపీ నేతలు ఆకెళ్ళ శాస్త్రి, కే. రామకృష్ణ రైల్వే అధికారులను కోరారు. ఈ మూడు రైళ్ల హాల్ట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని, హాల్ట్ ప్రకటించినా రైళ్లు ఎప్పుడు ఆగుతాయో ప్రకటించకపోవడం దారుణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా హాల్ట్ తేదీ ప్రకటించాలని అధికారులను కోరారు.