ఉత్తమ మోటివేషన్ స్పీకర్, ట్రైనర్ అవార్డు అందజేత

SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌కు చెందిన ఫిజికల్ డైరెక్టర్ లింగంకు ఉత్తమ మోటివేషన్ స్పీకర్‌గా అవార్డు దక్కింది. హైదరాబాదులో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ జరిగింది. అయితే గత 50 రోజులు ఆన్‌లైన్ ట్రైనింగ్‌లో ఇంపాక్ట్ పై ప్రతిభ చాటిన PD లింగంకు ఉత్తమ మోటివేషన్ స్పీకర్ ట్రైనర్‌గా శుక్రవారం అవార్డు అందుకున్నారు.