ఈనెల 17న ఉమ్మడి జిల్లా ఖోఖో టోర్నీ

ఈనెల 17న ఉమ్మడి జిల్లా ఖోఖో టోర్నీ

KMR: ఉమ్మడి జిల్లా బాలబాలికల 44వ జూనియర్స్​ ఖోఖో టోర్నీ జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్​ జనరల్​​ సెక్రెటరీ ఎండీ అతీఖుల్లా చెప్పారు. ఈ మేరకు శనివారం వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్​ గ్రౌండ్​లో టోర్నీ ఉంటుందన్నారు. 04-01-2008, ఆ తర్వాత జన్మించిన బాలబాలికలకు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.