'కోటి సంతకాల సేక‌ర‌ణ‌కు అపూర్వ స్పందన'

'కోటి సంతకాల సేక‌ర‌ణ‌కు అపూర్వ స్పందన'

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ప్రముఖ కళాశాలలో వైయస్ఆర్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఒక సంతకం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందన్న నమ్మకంతో కోటి సంతకాల ఉద్యమంలో ప్ర‌జ‌లు భాగస్వాములు అవ్వాలన్నారు.