VIDEO: దామెరలో ఉచిత నట్టల నివారణ ప్రారంభం

VIDEO: దామెరలో ఉచిత నట్టల నివారణ ప్రారంభం

HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన రైతులను ప్రభుత్వ టీకాలు, సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, వ్యాధులు నియంత్రణలో ఉంచి ఆర్థికంగా లాభం పొందమని సూచించారు.