ఏదుల మండలంలో కొత్త సర్పంచులు
WNP: పరశురాముడు - ఏదుల, నిరంజన్ రెడ్డి- మత్తిరెడ్డిపల్లి, అనురాధ - మాచుపల్లి, ఎస్. లక్ష్మి - అనంతపూర్, బత్తుల హరిత- సింగాయిపల్లి, పగిడాల రవి - చీర్యపల్లి, హనుమంత్ రెడ్డి- చెన్నారం, నగేశ్- తుర్కదిన్నె, ప్రభాకర్ నాయక్- రేకులపల్లి తండా, కర్లు పార్వతి- గుండ వాల్య నాయక్ తండా, సంతోషమ్మ- గొల్లపల్లి సర్పంచ్‌గా అభ్యర్థులు గెలుపొందారు.