భారత్ ప్రతీకార దాడులు.. విశాఖలో సంబరాలు

VSP: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ దాడి చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమోతోంది. విశాఖలోని ఎండాడ యువత బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. 'జీతేగా.. జీతేగా.. ఇండియన్ ఆర్మీ జీతేగా..' 'భారత్ మాతాకి జై' అంటూ నినాదాలు చేస్తున్నారు.