ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

PLD: ధరణికోట ఎంపీపీ ఎస్‌హెచ్ పాఠశాలను గురువారం ఎంఈవో శివ బాబు పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలు, అక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఎలిమెంటరీ స్కూల్ చదివిన తర్వాత హై స్కూల్‌కు వెళ్లాలని, డ్రాప్ అవుట్ లేకుండా ఉన్నత పాఠశాలలో చదువుకోవాలని సూచించారు.