మే 7న రథోత్సవం.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

KRNL: ఆదోని పట్టణంలోని స్థానిక కిలిచిన్ పేట కాలనీవాసులు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిసారు. ఆదోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి మే 7వ తేదిన జరగనున్న పర్వతాపురం మారెమ్మ అమ్మవారి రథోత్సవ మహోత్సవానికి రావలని ఆహ్వానించారు. అమ్మవారి రథోత్సవంతో పాటు, దేవర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.