VIDEO: పదో తరగతి విద్యార్థులకు అవగాహన

VIDEO: పదో తరగతి విద్యార్థులకు అవగాహన

BPT: వేటపాలెం గిరిజన హాస్టల్‌లో మంగళవారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జనార్ధన్ పాల్గొని పరీక్షల్లో అనుసరించాల్సిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా వచ్చిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలని ఆయన సూచించారు. అలాగే, పౌష్టికి ఆహారాన్ని తీసుకోవాలన్నారు.