ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
VSP: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని బయో రీసెర్చ్ సెంటర్ యజమానుల కోసం నాలుగు రోజుల అవుట్‌పుట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ. పెందుర్తి TTDC కేంద్రంగా జరిగిన ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్స్ నాణ్యత, రైతులకు సరైన అవుట్‌పుట్ అందించే విధానంపై శిక్షణ ఇచ్చారు.