భారత్ పర్యటనకు పుతిన్.. తన వెంటే అన్నీ!

భారత్ పర్యటనకు పుతిన్.. తన వెంటే అన్నీ!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 4, 5 తేదీల్లో భారత్‌కు రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా తన ఆహారం, తాగునీటిని మాస్కో నుంచే తెచ్చుకోనున్నారట. చివరకు పుతిన్ ఉపయోగించే టాయిలెట్ కూడా తన వెంటే తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పుతిన్ ఇక్కడ ఏమైనా తినాల్సి వచ్చినా ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షించి ఇస్తారని సమాచారం. ఆయనకు 100 మంది సెక్కూరిటీ ఇవ్వనున్నారు.