నేడే లాస్ట్.. ఆస్తిపన్ను చెల్లించండి

నేడే లాస్ట్.. ఆస్తిపన్ను చెల్లించండి

HYD: GHMC, MMC, CMC పరిధిలో ఆస్తిపన్ను చెల్లించేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇంకా చెల్లించని వారు వెంటనే ఆన్‌లైన్ ద్వారా, మై CURE యాప్, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే జరిమానాలు, పెనాల్టీలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ముందుగానే చెల్లించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.