జిల్లాలో వైసీపీ శ్రేణుల నిరసన

జిల్లాలో వైసీపీ శ్రేణుల నిరసన

ELR: YCP నేతల ఇంట్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోరుజారిన ABN రాధాకృష్ణ‌‌ మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇవాళ YSR కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం నుంచి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. వెంటనే వారు వెళ్లి స్టేషన్‌లో రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేసి FIR నమోదు చేయాలన్నారు.