మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ను సోమవారం అమరావతిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రూరల్‌లో చేస్తున్న 339 అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్‌కు వివరించారు. ఈనెల 15న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని అందుకు సంబంధించిన బుక్ లెట్‌ను అందజేశారు.