ఒమన్ చమురు నిల్వ కేంద్రంపై ఇరాన్ దాడి

ఒమన్ చమురు నిల్వ కేంద్రంపై ఇరాన్ దాడి

ఒమన్ దేశంపై ఇరాన్ దాడులు చేసింది. ఆ దేశానికి చెందిన సలాలాహ్ రేవులో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దాడిపై ఒమన్ స్పందించింది. ఇరాన్‌తో స్నేహపూర్వర సంబంధాలు ఉన్నప్పటికీ దాడులు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. వెంటనే దాడులు ఆపాలని కోరినట్లు పేర్కొంది.