నందినీ నెయ్యి ధర రూ.90 పెంపు
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. నందినీ నెయ్యి ధరను KGకి రూ. 90 పెంచుతున్నట్లు తెలిపింది. అయితే గతంలో రూ. 640 ఉన్న KG నందినీ నెయ్యి ధర.. జీఎస్టీ తగ్గింపుతో రూ. 610కి చేరింది. కానీ తాజా పెంపుతో ఏకంగా రూ. 700కి చేరుకుంది.