నిధుల మంజూరు కోసం ఎంపీకి వినతి
SDPT: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి నిధుల మంజూరు కోసం ప్రతిపాదనల వినతిపత్రం అందజేశారు.