అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని బాట సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ ఆనంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, కసాపురం ఆంజనేయ స్వామి ఆలయ ఈవో విజయరాజు వారిని స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.