కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు ఇలా...!

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు ఇలా...!

NZB: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరల వివరాలను వ్యాపారులు ప్రకటించారు. కిలో పొట్టేలు మటన్ ధర రూ.800గా ఉంది. కిలో చికెన్ ధర రూ. 260 చొప్పున విక్రయిస్తుండగా, లైవ్ కోడి కిలో రూ. 160 పలుకుతోంది. గత వారంతో పోలిస్తే, చికెన్ ధర కిలోకు రూ. 10 పెరిగింది. అయితే, మటన్ ధరలో మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పు లేదు.