సీఎం రేవంత్‌పై కాంగ్రెస్ నాయకుడు ఫైర్

సీఎం రేవంత్‌పై కాంగ్రెస్ నాయకుడు ఫైర్

TG: సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. '200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. మా జాతి సమస్యలు చెప్పుకుందామని రెండున్నర ఏళ్ల నుండి ప్రయత్నిస్తుంటే కలవడం లేదు. నిన్న జరిగిన మాదిగల సన్మాన సభకు కూడా నన్ను పిలవలేదు. అన్ని చోట్ల మా వర్గానికి అన్యాయమే చేశారు' అని పేర్కొన్నారు.