గురుకుల పీడీ నేహాకు ఉత్తమ అవార్డు

గురుకుల పీడీ నేహాకు ఉత్తమ అవార్డు

గద్వాల పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తున్న నేహా పర్వీన్‌కు ఇవాళ ఉత్తమ అవార్డును అందజేశారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆమెకు ఆర్‌ఎల్‌సీ ఖాజా బాబుద్దీన్ చేతుల మీదుగా అందుకున్నారు.