VIDEO: విక్రమ్ సాంగ్‌కు పోలీసుల డ్యాన్స్

VIDEO: విక్రమ్ సాంగ్‌కు పోలీసుల డ్యాన్స్

హైదరాబాద్ ఓల్డ్ సిటీ పోలీసులు తమ విభిన్నమైన టాలెంట్‌ను ప్రదర్శించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమాలోని ఒక ప్రసిద్ధ పాటకు వారు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పోలీసులు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, పోలీసుల డ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.