స్కూలు ఆవరణలో నీరు బయటికి పంపించిన గ్రామస్తులు
W.G: మొగల్తూరు పంచాయతీ పరిధిలో పెద్దపల్లిపాలెంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నాలుగు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాతో మోకాలు లోతు నీటితో మునిగిపోయింది. అయితే ఇవాళ గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పంచాయతీ వారి అవసరం లేకుండా నీరు బయటికి పంపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను క్లీయర్ చేయాలని తెలిపారు.