ఉన్నతాధికారులతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్
VSP: పార్టనర్ షిప్ సమ్మిట్ నేపథ్యంలో హోంమంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఢిల్లి పేలుడు కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమ్మిట్‌కు హాజరుకానున్న భారత ప్రజాప్రతినిధులకు, అంతర్జాతీయ అధికారలకు రక్షణ కల్పించాలని తెలిపారు. పోలీసులతో పలు అంశాలపై చర్చించారు. చరిత్రలో ఎవరు ఎప్పుడు పెట్టనంత భద్రత విశాఖపై పెట్టాలని సూచించారు.