'అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
MHBD: కేసముద్రం మండలంలోని కల్వల మోడల్ స్కూల్, హాస్టల్‌ను ఇవాళ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యార్థినిలకు సరైన భోజనం, కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించలేది లేదని హెచ్చరించారు.