నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ముస్తాదురాలో 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
★ తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది యెండల ప్రదీప్‌
★ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాని అరెస్ట్ చేసిన సీపీ సాయిచైతన్య
★ ఎడపల్లి మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు