VIDEO: టాక్స్ వసూళ్లలో మేటి.. రోడ్లకు మాత్రం తూట్లు..!

VIDEO: టాక్స్ వసూళ్లలో మేటి.. రోడ్లకు మాత్రం తూట్లు..!

MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ వ్యాప్తంగా అత్యధిక పన్నులు వసూలు చేసిన ప్రాంతంగా బోడుప్పల్ నిలిచింది. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు పనులు చేసిపెట్టడంలో లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని. అభివృద్ధి  పనులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే బోడుప్పల్ రోడ్లు బాగుచేయాలని అధికారులను ప్రజలు కోరారు.