'సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి'

'సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి'

SRD: కోహీర్లోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.