ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

* నగరానికి చెందిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు.. జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా
* పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న వివక్షత నశించాలి: MP వద్దిరాజు
* సత్తుపల్లిలో ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
* గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారయణ