రేపు 'కవయిత్రి మొల్ల' జయంతి వేడుకలు

రేపు 'కవయిత్రి మొల్ల' జయంతి వేడుకలు

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద భవనములో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు 'కవయిత్రి మొల్ల 'జయంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సం క్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.